Type Here to Get Search Results !

Translate

ADVERTISEMENT

Top 5 Indian Super Foods | Health Tips Telugu భారతదేశం లభించే టాప్ ఐదు ముఖ్యమైన ఫుడ్స్ గురించి పూర్తి సమాచారం

Top 5 Super Foods In India | Health Tips Telugu భారతదేశపు టాప్ ఐదు సూపర్ ఫుడ్స్

Topలో-ఉన్న-5-Super-Foods-In-india-Health-Tips-In-Telugu

భారతదేశం యొక్క ఈ టాప్ 5 సూపర్ ఫుడ్స్ Top 5 Indian Super Foods ఒకవేళ ఈ సూపర్ ఫుడ్స్ ని మీ డైట్ లో చేర్చుకున్నట్లైతే మీ ఫిట్నెస్ మరియు హెల్త్ పై మంచి పాజిటివ్ రిజల్ట్స్ ని చూపిస్తాయి. ఒక ఫుడ్ ని సూపర్ ఫుడ్ అని ఎప్పుడు పిలుస్తామంటే దానివల్ల ఫ్లితోరాప్ బెనిఫిట్స్, రకరకాలుగా ఉపయోగించగలిగినప్పుడు, అన్ని రకాల శరీర తత్వాలకు సూట్ అయినప్పుడు సూపర్ ఫుడ్స్ అని పిలుస్తాము. నేను అధిక రేట్లు కలిగిన విదేశీ పండ్ల గురించి మాట్లాడట్లేదు. కానీ మన లోకల్ ఫుడ్స్ ఈజీగా అవైలబుల్ అయ్యేవి, మన బడ్జెట్ లో లభించేవే. ఈ ఫుడ్స్ ని తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ అవ్వడంతో పాటుగా సాఫ్ట్ గ్లోయింగ్ స్కిన్, ఆరోగ్య కరమైన ఒతైనా జుట్టు, స్ట్రాంగ్ ఇమ్మ్యూనిటి మరియు డైజెస్టివ్ సిస్టం ని నాచ్చురల్ గా ఇంప్రూవ్ చేస్తాయి. ఈ ఫుడ్స్ ఎప్పుడు, ఎలా, ఎందుకు తినాలి అనేది కూడా నేను మీకు తెలియజేస్తాను. నేను ఈ ఫుడ్స్ ని ఖచ్చితంగా నా డైట్ లో ఇంక్లూడ్ చేస్తాను. నేను ఇచ్చే సలహా ఏంటంటే మీరు కూడా వీటి యొక్క పూర్తి ఫలితాలు పొందండి.

Indian Super Foods ( భారతదేశపు ముఖ్యమైన ఐదు ముఖ్యమైన ఫుడ్స్ )

మార్కెట్లో ప్రతి వారం ఎదో ఒక సూపర్ ఫుడ్ వస్తూనే ఉంటుంది. అవకాడోస్, బెర్రీస్, ఖేల్, కివి, బ్రోకలీ, ఇంకా నెవెర్ ఎండింగ్ లిస్ట్ వస్తూనే ఉంటాయి. ఏదైతే ఏంటి ఈ రోజు మీకు పరిచయం చేయబోయే 5సూపర్ ఫుడ్స్ మన భారతదేశ చరిత్రలో చాలా ఏళ్లుగా వాడుకలో ఉన్నవే.

5. అరటిపండు

Banana-health-tips-telugu
Banana-అరటిపండు

అన్నిరకాల పండ్లు చాలా మంచివే కానీ ఒక సూపర్ ఫ్రూట్ ఏదైనా ఉందంటే అదే అరటిపండు. ఈజిలి అఫార్టబుల్ ఎప్పుడు అవైలబుల్ గా ఉంటుంది. వెరీ వర్సటైల్ ఇంకా హైలీ న్యూట్రిషన్స్ ఐన అరటిపండు మన కల్చర్ లో విశిష్ట పాత్ర కలిగి ఉంది. మన బాడీ ని ఫిజికల్ గా మెంటల్ గా రీఛార్జ్ చేయగల అన్ని రకాల నూట్రియన్స్ బనానాలో ఉన్నాయి. నాచ్చురల్ ఫ్రీ బయాటిక్ అవడం చేత బనానా ఈ కాన్స్టిబేషన్ కి, డైజెస్టివ్ సిస్టం కి చాలా మేలు చేస్తుంది. సరే ఇదంతా ఒకే అరటిపండు  బరువు పెరిగిపోమా, లేదు పెరిగాము. లోఫ్యాట్స్ ని కలిగి ఉండటమే కాక బనానాలో స్పెషల్ ప్లాంట్స్ ట్యూనల్ ఉండటం చేత ఫ్యాట్స్ ని బర్న్ కాకుండా బాడ్ కొలెస్ట్రాల్ ని కూడా కరిగిస్తుంది. ఆయుర్వేదం ప్రకారం మీరు అరటిపండును వెయిట్ గైన్ మరియు వెయిట్ లాస్ రెండింటికి ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ మీరు బ్రేక్ఫాస్ట్ కి అరగంట ముందు కాళీ కడుపుతో అరటిపండు పై మిరియాలు చల్లుకొని తింటే ఖచ్చితంగా మీరు బరువు తగ్గుతారు. రోజులో మిగిలిన టైం లో గాని ఎప్పుడైనా సరే మీరు అరటిపండుని తిన్నట్లైతే హెల్త్య్ వెయిట్ గైన్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. మనం అరటిపనుండుని ఒలిచి తీసి పడేసే తొక్కలో అరటిపండు కంటే 10% ఎక్కువ కాల్షియం ఉంటుందని మీకు తెలుసా.. అవును ఇంకెప్పుడు మిస్ చేసుకోకండి స్పూన్ తో తీసుకొని తినేయండి. ఇదే కాకుండా సౌత్ ఇండియాలో రెగ్యులర్ గా దొరికే పచ్చి అరటికాయ కూడా బంగాళాదుంప కూర లాంటి టెస్ట్ ని కలిగి ఉంటుంది. ఇదే కాకుండా అరటి స్టెమ్ తో చేసె కర్రీ మన సౌత్ ఇండియాలో ఎప్పటినుంచో ప్రాచుర్యంలో ఉంది. ఇంకా అరటి ఆకులో భోజనం చేస్తే ఉండే మజా గురించి చెప్పాలా బ్లడ్ షుగర్ లెవల్స్ ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది. ఇంకా ఈ అరటి ఆకు ఇకో ఫ్రెండ్లి కూడా.

4. కొబ్బరి కాయ

coconut-health-tips-telugu
Coconut-కొబ్బరికాయ

కొబ్బరికాయ కలిగిఉండే అనేక రకాల ఉపయోగాల వల్ల దీనిని శ్రీ ఫలం అని కూడా పిలుస్తారు. మన భారతీయులు అందరు ఏదైనా మంచి పనిని స్టార్ట్ చేసేముందు కొబ్బరికాయని కొట్టడం వలన శుభం జరగడమే కాక మన బాడీ కి మైండ్ కి స్ట్రెంత్ ని ఇస్తుంది. హార్ట్ హెల్త్య్, స్టమక్ ఫ్రెండ్లీ, ఫాట్ బర్ణింగ్, ఎనెర్జీ అందించడంలో కొబ్బరికాయ ఎప్పుడు ముందు ఉంటుంది. కొబ్బరికాయలో తల్లిపాలలో ఉండే మీడియం చేంజ్ పాటియాసిడ్స్ ఉంటాయి. కోలా ఇంకా స్పోర్ట్స్ డ్రింక్స్ ని మించిన బెటర్ హైడ్రేషన్ కావాలనుకుంటున్నారా లేకపోతే పొద్దున్నే హ్యాంగ్ ఓవర్ లో ఉన్నా, తలనొప్పి ఉన్నా కాపీని విడిచిపెట్టి కొబ్బరినీళ్లు త్రాగండి. డిఫరెన్స్ మీకే తెలుస్తుంది.

లేత కొబ్బరి పొట్టకి చాలా మంచిది. కొంచెం ముదిరిన కొబ్బరిని క్రంచి స్నాక్ గా  కూడా మనం తినవచ్చు. గుండెని హెల్త్య్ గా ఉంచుకోవడానికి కూరల్లో కూడా మనవాళ్ళు వేస్తూ ఉంటారు. ఎండు కొబ్బరిని రకరకాల స్వీట్స్ లలోను, చట్నీస్ లోను యాడ్ చేయడం వల్ల టేస్ట్ మరింత పెరుగుతుంది. ఒక సర్వేలో తెలిసిన విషయం కేరళ వాళ్ళు వంటల్లో కొబ్బరినూనెని వాడటం వల్ల వాళ్ళ హార్ట్స్ మంచి హెల్త్య్ గా ఉంటాయి. కొబ్బరినూనె ప్రపంచంలోనే సూపర్ ఫుడ్ అని కొన్ని వందల రీచర్చెస్ ద్వారా తెలిసింది.

మీరు కొబ్బరినూనెతో ఆయిల్ ఫుల్లింగ్ చేయొచ్చు. బాడీ మసాజ్ చేసుకోవచ్చు. చాలా రకాలుగా ఇంకా ఉపయోగించుకోవచ్చు. మీ ముసలి తనం లో మీ పిల్లలు మీ బాగోగులు చూసుకోకపోయిన సరే కొబ్బరి చెట్టు చూసుకుంటుందని తమిళ్ లో ఒక సామెత కూడా ఉంది.


3. ఆమ్లా( ఉసిరి )

Amla-Health-Tips-Telugu
Amla-ఉసిరి

ఆమ్లా ని మనం రాతిఉసిరి అని పిలుస్తుంటాం. కొన్ని వేల సంవత్సరాలుగా మన భారతదేశంతో పాటుగా ఇతరదేశాలలోను దీన్ని ఉపయోగిస్తున్నారు. ఉసిరిని సంక్రుతంలో ఆమల్ అంటారు. అంటే మదర్, నర్స్ అని అర్ధం. ఇది ఉసిరికాయలు సీజన్ కాకపోయినప్పటికీ ఎదో ఒక రూపంలో మనకు లభిస్తూనే ఉంటుంది. ఉసిరికాయను ప్రపంచంలోనే నెంబర్ వన్ ఇమ్మ్యూనిటి బూస్టర్ గా చెప్పుకోవచ్చు. మంచి ఇమ్మ్యూనిటి లేకపోతే ఎలాంటి ఫిట్నెస్ గోల్స్ ని ఎచ్చివ్ చేసుకోలేము. ఉసిరిలో ఉండే అధిక Vitamin C కంటి సమస్యలను దూరం చేయగల శక్తితో పాటుగా రీప్రొఢక్టీవ్ సమస్యలకు యాంటీ వైరల్ గాను అన్ని రకాల ఉదర సమస్యలను తరిమికొట్టే ఈ ఉసిరి సూపర్ ఫుడ్ మీ డైట్ లో ఉండి తీరాల్సిందే. నేను చాలా సార్లు ఉడకబెట్టిన లేదా ఊరబెట్టిన ఉసిరికాయను మీల్స్ తో పాటుగా తీసుకుంటాను. ఇది మంచి టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి.

ఉసిరి ముసలితనం రాకుండా కాపాడే యాంటీ ఏజెంట్ ఫుడ్ కూడా. ఏజ్ తో వచ్చే ఏ సింటమ్స్ అయినా అంటే తెల్లజుట్టు, హెయిర్ ఫాల్, డార్క్ సర్కిల్స్, డల్ స్కిన్ ఆమ్లా తీసుకోవడంతో చాలా వరకు తగ్గుతూ ఉంటాయి. ఫ్రెష్ ఉసిరి జ్యూస్ ని మన స్కాల్ప్ లో హెయిర్ రూట్ నుండి టిప్ వరకు అప్లై చేసుకున్నట్లైతే ఫ్రీ మెచ్చుర్ గ్రైన్ ని కంట్రోల్ చేస్తుంది. అందుకే ఎదో ఒక టైం లో ఎదో ఒక రూపంలో మీ డైట్ లో ఉసిరి ని తప్పకుండా చేర్చుకోండి. 

2. బాదాం

Almond-Health-Tips-telugu
Almond-బాదాం

బాదాం అండౌటేడ్లీ ఒక సూపర్ ఫుడ్. బాదాం అంటే పొడుగ్గా ఉండే కాలిఫోర్నియా బాదాం కాదు చిన్నగా ఉండే మన దేశీయ బాదాం. దేశి బాదాం లు ఎక్కువ న్యూట్రిషన్స్ ని కలిగి ఉండటమే కాకుండా మన బాడీ ఈ న్యూట్రిషన్స్ ని ఈజీగా అబ్జార్వ్ చేసుకోగలదు. ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ కలిగి ఉండటం వలన బాదాం మన హార్ట్ కి, బ్రెయిన్ కి మంచి టానిక్ లాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే నాచ్చురల్ గానే బాదాం లో Vitamin E అధికంగా ఉండటంతో వీటిని కాస్మొటిక్ ఇండస్ట్రీస్ లో కూడా బాగా ఉపయోగిస్తారు.

బాదాం యొక్క కంప్లిట్ బెనిఫిట్స్ పొందాలంటే 4 నుండి 5 బాదాం లను రాత్రి అంత నీటిలో నానబెట్టి ఉదయాన్నే పొట్టు తీసుకొని తినండి. ఒకవేళ మన బాడీకి బాదాం పడకపోతే నైట్ పడుకోబోయే 30 నిమిషాల ముందు గోరువెచ్చని పాలల్లో బాదాం ఆయిల్ ని మిక్స్ చేసుకొని త్రాగండి. మీకు డైజేషన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే బాదాం ఆయిల్ తో బాడీ మసాజ్ చేస్తే త్వరిత ఉపశమనం లభిస్తుంది.

బాదాం ఆయిల్ ని రోజు మీ నాభికి అప్లై చేస్తూ ఉండటం వల్ల కొద్దిరోజుల్లోనే మీ ముఖం లో గ్లో డబల్ అవుతుంది. లోకల్ కిరాణా స్టోర్ కి వెళ్లి దేశి గురుబంది బాదాం ని మాత్రమే కొనండి.

👉మన బ్రతదేశం లో ఇన్ని రకాల శ్రేష్టమైన పంటలను విడిచిపెట్టి విశేషి పండ్లు అయినటువంటి ఆవకాడోస్, బెరీస్, రంగు రంగుల కాప్సికం, బ్రోకలీ, కివి అంటూ వాటి వెనుక పరుగులు పెడుతున్నాం. వాటినే సూపర్ ఫుడ్స్ అనుకుంటున్నాం. నిజమే మార్కెటింగ్ తో ఏదైనా చేయొచ్చు. ఈ ఫుడ్స్ హెల్త్య్ అయినప్పటికీ ఇండియన్స్ కి మాత్రం సూపర్ ఫుడ్స్ కాదు. ఎందుకంటే సూపర్ ఫుడ్స్ ఎప్పుడు లోకల్ గానే లభిస్తాయి.👈

ఎల్లప్పుడూ నా డైట్లో ఉండేటువంటి నెంబర్ వన్ సూపర్ ఫుడ్ గురించి మాట్లాడుకుందాం. అదే స్వచ్ఛమైన నెయ్యి.

1. నెయ్యి

Ghee-Health-Tips-Telugu
Ghee-నెయ్యి 

ఈ దేశి నెయ్యిని ట్రెడిషనల్లీ బటర్ తో కాకుండా పెరుగుతో తయారుచేస్తారు. నూట్రియన్స్ ని గోల్డ్ మైన్. ఎన్నో థెరపిటిక్ వాల్యూస్ కలిగి బాడీకి ఇంటర్నల్ గాను, ఎక్స్టర్నల్ గాను యూజ్ ఫుల్ అవడం చేత నెయ్యిని ఎల్లప్పుడూ శ్రేష్టమైన స్తానం ఇవ్వడం జరిగింది. కానీ నెయ్యి బరువుని పెంచదా, కొలెస్ట్రాల్, హార్ట్ ఎటాక్ కి కారణం కాదా అంటే నో కాదు. మనం నెయ్యి గురించి చేసే ఆలోచనలన్నీ విదేశీ ఆయిల్ కంపెనీస్ యొక్క మార్కెటింగ్ ఫలితమే. అన్ని కుకింగ్ ఆయిల్స్ తో పోల్చుకున్నట్లైతే హైయెస్ట్ స్మోకింగ్ పాయింట్స్ ని కలిగి ఉండటం వల్ల కుకింగ్ కి, డీప్ ఫ్రై కి నెయ్యి 100% కరెక్ట్.

కూరల్లో నెయ్యిని చేర్చుకొని తినడం వల్ల గ్లైజేమిక్ ఇండెక్స్ పెంచడమే కాక మన బాడీ న్యూట్రిఎంట్స్ ని అబ్జార్వ్ చేసుకునే చేసుకునే శక్తిని కూడా పెంచుతుంది. స్వచ్ఛమైన దేశీయ ఆవునెయ్యిని రెండేసి చుక్కల చొప్పున ముక్కుకి అప్లై చేసుకున్నట్లైతే మన హెడ్ రీజన్ లో ఉండే అన్ని అవయవాలకి మంచి పోషణ ఇస్తుంది. మీ ఫిట్నెస్ గోల్ ఏదైనా, ఏ ఏజ్ అయినా సరే రోజు కి 2 నుండి 4 టీ స్పూన్ లు దేశీయ నెయ్యి ని మీ డైట్ లో తప్పకుండా చేర్చుకోండి. దానివల్ల చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి.

ఇవే Top 5 Indian Super Foods భారతదేశం లో ఉన్నందుకు జియోగ్రాఫికల్ లొకేషన్, క్లైమేట్, ఈ మట్టిలో మనకు ఈ సూపర్ ఫుడ్స్ లభిస్తున్నాయి కాబట్టి మనం ఎంతో బెస్ట్.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

ADVERTISEMENT