Health News | హెల్త్ న్యూస్ | Health Tips Telugu
👉 Short News:-4
Health Tips and Tricks Video-1
- స్ట్రెస్ లో ఉన్నప్పుడు చాకొలేట్ తినకపోయినా వాసన చూసిన స్ట్రెస్ నుండి రిలీఫ్ పొందవచ్చు.
- చేతి గోర్లను కట్ చేసుకునేముందు వాటిని గోరు వెచ్చని నీటిలో 30 సెకెండ్స్ పాటు నానబెట్టండి. ఇలా చేయడం వల్ల గోర్లు మెత్తబడి సులువుగా కట్ అవుతాయి.
- మీ ఇంట్లోకి బల్లులు రాకుండా ఉండాలంటే బల్లులు తరచుగా కనిపించే చోట కోడిగుడ్డు పెంకులను ఉంచండి. బల్లులకు వాటి వాసన అంటే పడదు. అందుకని అవి వాటి దరిదాపుల్లోకి రావు.
- గ్రైండర్ వాడేవాళ్లు నెలకి ఒక్కసారి అయినా అందులో రాక్ సాల్ట్ ని గ్రైండ్ చేయండి. దానివల్ల బ్లేడ్స్ అరిగిపోకుండా పదునుగా ఉంటాయి.
_________________________👍
👉 Short News:-3
Ayurvedic tips to reduce acne | Health Tips Telugu మొటిమలు తగ్గడానికి ఆయుర్వేద చిట్కాలు| See more..
👉Short News:-:-2
Weight loss tips బరువు తగ్గించుకోవడానికి చిట్కాలు!
👉Short News:-:-1
Gas trouble problems గ్యాస్ సమస్య తో బాధపడుతున్నారా?
![]() |
gas-trouble |