Type Here to Get Search Results !

Translate

ADVERTISEMENT

Immunity booster foods-corona virus నుండి ఫాస్ట్ గా రికవరీ అవడానికి | Health Tips Telugu

Immunity booster foods-Health Tips Telugu | Corona Virus నుండి ఫాస్ట్ గా రికవరీ అవడానికి ఇమ్మ్యూనిటి బూస్ట్ కోసం తిరుగులేని డైట్ ప్లాన్.

Immunity-booster-foods-Health-Tips-in-Telugu-Corona-Virus

Immunity booster foods మీకు రీసెంట్ టెస్ట్ లో కోవిడ్(కరోనా) అని పాజిటివ్ వచ్చిందా? లేదా మీరు కొంచెం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నారా? అప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే మీరు తినే ఫుడ్(ఆహారం) బాడీలో ఇమ్మ్యూనిటి ని పెంచి వైరస్ తో పోరాడే విదంగా ఉండాలి. ఏ విదంగా అయితే సారం లేని భూమిలో విధానం మొలకెత్తదో అదేవిదంగా మనం కూడా అలాంటి సిచ్చువేషన్ ని మన బాడీలో కూడా క్రియేట్ చేయడం వల్ల కరోనా వైరస్ అనేది మన బాడీలో మల్టిఫ్లయ్ అవలేక అంతమైపోతుంది. 

ఈ డైట్ లైట్గా ఉండటమే కాకుండా న్యూట్రిషనల్ గా ఉండి, కేర్ఫుల్ గా డిజైన్ చేయబడింది. మన బాడీలో ఇమ్మ్యూనిటి ని పెంచడానికి, లంగ్స్ యొక్క స్ట్రెంత్ ని పెంచి ఫాస్ట్ గా రికవర్ అవడానికి ఉపయోగపడుతుంది. ఉదయం లేచినప్పటినుండి రాత్రి పడుకునేవరకు దేనిని ఎలా తినాలో ఒక్కో మీల్ కి మల్టిఫుల్ ఆప్షన్స్ కూడా ఇస్తాను. 

Immunity booster foods-Diet Plan-Corona Virus

Morning ఉదయం:

  • ముందుగా ఉదయం లేవగానే గోరువెచ్చటి లేదా వేడి నీటిని త్రాగండి. ఉదయాన్నే దగ్గు మరియు జలుబు లక్షణాలు వాటి పీక్ స్టేజెస్ లో ఉంటాయి. దానికి గోరువెచ్చటి నీళ్లు సరైన మందు. 
  • వాటర్ త్రాగాక ఫ్రెష్ అయ్యి ఒకవేళ మీ బాడీ సహకరిస్తే 15 నుండి 20 నిముషాలు యోగిక్ బ్రీతింగ్ ఎక్షర్సైజ్( Yogic Breathing Exercises) చేయండి. 
  • డీప్ బ్రీతింగ్ (Deep Breathing)
  • కపాలభాతి (Kapalabati)
  • అనులోమ్ విలోమ్ (Anulom Vilom)
  • జలంధర్ బాంత్ (Jalandhar Bandh)
  • భ్రామరీ (Bhramari)

వంటివి లంగ్స్ ( ఊపిరితిత్తులను ) స్ట్రాంగ్ గా చేసి వాటి కెపాసిటీ ని పెంచుతాయి. వీటిని తెల్లటి కాటన్ దుస్తులు ధరించి ఆరుబయట చేయడం వల్ల సన్ బాత్ కూడా అయిపోతుంది. సూర్యరశ్మి తొందరగా రికవర్ అవడానికి చాలా ఉపయోగపడుతుంది. ఒకవేళ మీరు వీక్ గా ఉన్నట్లయితే సింపుల్ గా ఉదరభాగం నెలకు ఆనించి ఒక 10 నిముషాలు, వెల్లకిలా ఒక 10 నిముషాలు పడుకోండి. ఇలా చేయడం వల్ల మన బాడీ అంత సన్ లైట్ ని బాగా శోషించుకుంటుంది. 

Morning Drink మార్నింగ్ డ్రింక్ ( 8am )

వారంలో 3 రోజులు తులసి కాషాయం త్రాగమని నేను సలహా ఇస్తాను. కరొనాతో పోరాడేందుకు తులసి బాగా పనిచేస్తుంది. 

తులసి కాషాయం తయారీ విధానం:

తులసి ఆకుల కాషాయం చేసుకోవడానికి ఒక గ్లాస్ వాటర్ లో కొన్ని తులసి ఆకులు, చిన్న అల్లం ముక్క, మిరియాల పొడి, దాల్చిన చెక్క వేసి కాషాయం 2/4 వంతు అయ్యే వరకు మరిగించండి. ఇది కొంచెం చల్లారాక తేనె లేదా బెల్లం పొడిని యాడ్ చేయండి. మిగిలిన రోజులు 4 టీ స్పూన్స్ గిలాయ్ జ్యూస్ ని గోరువెచ్చటి నీటితో తీసుకోండి. ఇవి బాడీ యొక్క ఇమ్మ్యూనిటిని పెంచుతాయి. 

  • Giloy Juice (గిలాయ్ జ్యూస్)
  • Amla Juice (ఆమ్లా జ్యూస్)
  • Giloy Tulasi (గిలాయ్ తులసి)
  • Giloy Neem (గిలాయ్ నీమ్)

ఒకవేళ గిలాయ్ జ్యూస్ అందుబాటులో లేకపోతే ఆమ్లా జ్యూస్ ని తీసుకోండి. కొన్ని కంపెనీస్ గిలాయ్ తులసి జ్యూస్, గిలాయ్ నీమ్ జ్యూస్ మొదలగువాటిని తయారుచేస్తున్నాయి. వీటిల్లో ఏదైనా సరే తీసుకోవచ్చు. కానీ మార్నింగ్ డ్రింక్ త్రాగిన 1 గంట వరకు ఇంకేవిధమైనటువంటివి తీసుకోకపోవడమే మంచిది. అప్పుడే ఈ కాషాయాలు పనిచేస్తాయి. ఈ లోపు మీరు ఫ్రెష్ అవ్వచ్చు. 

Breakfast అల్పాహారం (10am)

  • Besan chilla
  • Wheat mix vegetable Dalia
  • Millet mix vegetable Dalia
  • Moong Dal Dosa
  • Idli
  • Homemade masala Oats

బ్రేక్ఫాస్ట్ లో మీరు ఈజీగా డైజెస్ట్ అయ్యేది, కానీ కడుపునిండేది తీసుకోవాలి. కోవిడ్ సింటమ్స్ ఉండటం వల్ల బేషన్ శీలా మింట్ చెట్నీ తో తినడం చాలా బెస్ట్ ఆప్షన్. ధాన్యాలలో సెనగకు దగ్గుని తగ్గించగల కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది. తాజా పుదీనా ఆకులు రెస్ప్రేరేటరీ సిస్టం కి ఒక టానిక్ లా పనిచేస్తాయి. ఒకవేళ మీకు స్వీట్ ఇష్టమైతే బేషన్ శీరని ప్రిఫర్ చేసుకోండి. మిగిలిన ఆప్షన్స్ లో గోధుమలు లేదా మిల్లెట్స్ తో తయారుచేయబడిన మల్టి వెజిటబుల్ దలియా, ముంగ్ధల్ దోస లేదా చెట్నీ తో రాగి దోస, కొబ్బరి చెట్నీ తో ఇడ్లి, హోంమేడ్ మసాలా ఓట్స్ లేదా ఆఖరికి పెసర మొలకలు కూడా తినవచ్చు. 

వీటితో పాటు 

  • Ginger (అల్లం)
  • Cumin seeds (జీలకర్ర)
  • Lemon (నిమ్మరసం)
  • Black pepper ( మిరియాలు)
  • Muskmelon (ఖర్బుజా)
  • Mango (మామిడి)
  • Pomegranate (దానిమ్మ)
  • Peach 
  • Dates (ఖార్జురం)
  • Dry figs (అంజీర)

వంటివి ఈజీ డైజేషన్ కోసం యాడ్ చేసుకోవడం మంచిది. మిగిలిన మొలకలను అవాయిడ్ చేయండి. ఫాస్ట్ గా రికవర్ అవ్వాలంటే బాడీకి వేడి చేసే మసాలాలు అంటే అల్లం మరియు మిరియాలు వంటివి వాటిని ప్రతి మీల్ లోను యాడ్ చేసుకోవడం మంచిది. A2 దేశి నెయ్యి తప్ప మిగిలిన పాల పదార్దాలను అవాయిడ్ చేయండి. ఎందుకంటే నెయ్యి బెటర్ డైజేషన్ కి హెల్ప్ చేస్తుంది కాబట్టి. రోజులో ప్రతి మీల్ తోను నెయ్యిని 1-2స్పూన్స్ ని యాడ్ చేసుకోండి. ఇంకా మిల్క్ ని బేషన్ శీర రూపంలో తీసుకోవచ్చు. పెరుగు, పనీర్, బట్టర్ లాంటివి అస్సలు తీసుకోవద్దు. 

ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది మనం అధికంగా తినకూడదు. ఎదుకంటే మన డైజెస్టివ్ సిస్టమ్ బాగా స్ట్రెస్ ఫీల్ అవుతుంది. బ్రేక్ఫాస్ట్ చేసిన గంట లేదా గంటన్నరలో మర్చిపోకుండా ఒక గ్లాస్ వేడి లేదా గోరువెచ్చటి నీటిని తీసుకోండి. నిజానికి కోవిడ్ వల్ల మీకు చాలా దాహంగా అనిపిస్తుంది. గోరువెచ్చటి నీళ్లు త్రాగడం వల్ల ఉపశమనం కలిగించడమే కాదు హైడ్రేటెడ్ గా ఉంచి మన డైజేషన్ ని స్ట్రాంగ్ గా చేస్తాయి. ఒకవేళ మీకు బ్రేక్ఫాస్ట్ కి లంచ్ కి మధ్యలో ఆకలిగా అనిపిస్తే ఫ్రెష్ సీజనల్ ఫ్రూట్స్ ని తీసుకోవచ్చు. ఖర్బుజా, మామిడికాయ వంటివి బెటర్. ఎదుకంటే వాటి వేడి చేసే గుణం వల్ల ఇవి బెటర్. ఒకవేళ దానిమ్మ లభిస్తే తీసుకోండి, ఇది బ్లడ్ సెల్ కౌంట్ ని పెంచి వీక్నెస్ ని తగ్గిస్తుంది. పీచెస్, ఖర్జురం, అంజీర వంటివి కూడా తీసుకోవచ్చు. 

చలవ చేసే పళ్ళు అంటే పుచ్చకాయ, అరటిపండు, క్లమ్స్, చెరకురసం వంటి వాటిని ఎట్టి పరిస్థితిలోను తీసుకోవద్దు. కొబ్బరి నీళ్లు చలువచేసినప్పటికీ కొబ్బరి కాకుండా ఓన్లీ నీటిని మాత్రమే బాగా ఎండగా ఉన్నప్పుడు తీసుకోండి. 

LUNCH మధ్యాహ్నపు భోజనం (2pm)

  • Missi Roti and Seasonal Vegetable 
  • Semi Browne Rice with Dal, Kidney beans, Black Urad Dal
  • Besan chilla with fresh Mint Chutney
  • Besan cheera
  • Wheet mix Vegetable Dalia
  • Millet mix Vegetable Dalia
  • Moong Dal Dosa with Chutney
  • Ragi Dal Dosa with Chutney
  • Idly with Chutney

లంచ్ లోకి మిస్సి రోటి ని ప్రిపెర్ చేయండి. ఇది గోధుమపిండి, శనగపిండితో చేస్తారు. దీంతోపాటు లైట్ గా న్యూట్రిషెస్ గా ఉండే సీజనల్ కర్రీ అంటే సొరకాయ, బీరకాయ, ఆనపకాయ, బీట్రూట్, కాప్సికమ్, గుమ్మడికాయ లేదా ఆకు కూరలు వంటివి కాకరకాయ కూడా ఒక మంచి ఆప్షన్. లేదా సెమి బ్రౌన్ రైస్ ని పప్పుతో తీసుకోవచ్చు. పొట్టు పెసర్లు గాని పెసరపప్పు గాని బెస్ట్. మిగిలిన పప్పులను కూడా తీసుకోవచ్చు. కిడ్నీ బీన్స్ మరియు మినప్పప్పు, ఎందుకంటే జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి. అలాగే బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్ అయినటువంటి వెజిటబుల్ దలియా, బేషన్ శీలా, ముంగ్ధల్ దోస, రాగి దోస లాంటి వాటిని కూడా లంచ్ లో తీసుకోవచ్చు. మీల్స్ ని చేంజ్ చేస్తూ ఉండటం చేత అన్నిరకాల విటమిన్స్ అందడంతో పాటు మీకు బోర్ కొట్టకుండా ఉంటుంది. ఫాస్ట్ గా రిజల్ట్స్ పొందడానికి పనస, కంద, సొయా బీన్స్, బంగాళదుంపలను అవాయిడ్ చేయడమే మంచిది. లంచ్ అయిన గంటన్నరకు ఒక పెద్ద గ్లాస్ వేడి నీటిని త్రాగండి. 

ఈవినింగ్ స్నాక్స్ (5pm)

ఈవినింగ్ స్నాక్స్ కి 1 లేదా 2 కుప్పళ్లు, పొత్తుతో ఉన్న వేపిన శనగలను తీసుకోండి. వీటిని స్లోగా బాగా నమిలి తినండి. ఇంకొక సింపుల్ పద్ధతి 4 ఖర్జురాలతో ఒక కప్పు జింజర్ మింట్ టీ ని తీసుకోండి. మీకు ఆకలిగా అనిపిస్తే ఒక చిన్న కప్పు బొయిల్డ్ శనా చాట్ ని కూడా తినవచ్చు. స్పైసి మూంగ్ దాల్ వాటర్ కూడా ఒక బెస్ట్ ఈవినింగ్ స్నాక్ ఆప్షన్. పెసర పప్పుని లో ఫ్లేమ్ లో మీ ఫెవరెట్ స్పైసెస్ తో ఒక 30 నిముషాలు బాయిల్ చేయండి. పప్పుని వడకట్టి త్రాగండి. ఇది ఫీలింగ్ గా ఉండటమే కాదు లైట్ గా నూట్రిసెస్ గా కూడా ఉంటుంది. 

Also Read :- Top 5 Healthy and Tasty Hot Drinks to Use in Winter | Health Tips Telugu చలికాలంలో ఉపయోగించాల్సిన టాప్ 5 హెల్తీ అండ్ టేస్టీ హాట్ డ్రింక్స్

DINNER డిన్నర్ (8pm) 

సూర్యుడు అస్తమించడం వల్ల బాడీ యొక్క కెపాసిటీ తగ్గుతుంది. కొరోనా సింటమ్స్ ఎక్కువగా కనిపిస్తాయి. కానీ మీరు మీ డిన్నర్ ని త్వరగా ముగించేసి అది కూడా కరెక్ట్ ఫుడ్ తో తింటే చింతించాల్సిన అవసరం లేదు. డిన్నర్ అనేది త్రి మీల్స్ లోను లైట్ గా ఉండాలి. వాటిలో బెస్ట్ ఆప్షన్ ఏదైనా సూప్ అవచ్చు. మిరుచనాసు, మిక్స్ వెజిటబుల్స్, లేదా లాకి సూప్ కూడా తీసుకోవచ్చు. ఒకవేళ మీకు ఎక్కువగా ఆకలిగా ఉంటె రోస్టెడ్ మక్కాని తో టమాటో సూప్ కూడా తీసుకోవచ్చు. ఇంకొక ఫిల్లింగ్ ఆప్షన్ ఏంటంటే కిచిడి లేదా బేషన్ శీర, వెజిటబుల్ దలియా కూడా తీసుకోవచ్చు. 

ఈ టైం లో మీరు ఫ్రూట్స్, ఫ్రూట్ జ్యూసెస్, పచ్చి వెజిటబుల్స్ సలాడ్స్, కొబ్బరి నీళ్లు అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఇవి ఈ టైములో తీసుకుంటే చలువచేస్తాయి. స్టీమ్డ్ వెజిటబుల్స్ కూడా తీసుకొచ్చు. ఫ్లెన్ రైస్, సగ్గు బియ్యం, ఓట్స్ వంటివి కూడా డిన్నర్ టైం లో తీసుకోవద్దు. మీరు బయటకు వెళ్ళకూడదు కాబట్టి. మీ బాల్కనీలో కాసేపు తాజా గాలిని ఆస్వాదించండి. 

పడుకొనే 30 నిమిషాల ముందు మీకు ఆకలిగా అనిపిస్తే గోల్డెన్ స్పైస్ మిల్క్ తీసుకోండి. 

గోల్డెన్ స్పైస్ మిల్క్ తయారీ విధానం: 

లో ఫ్లేమ్ లో 200 ml పాలు తీసుకోండి, అందులో పసుపు, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, కొద్దిగా మిరియాలు యాడ్ చేసి బాయిల్ చేయండి. ఆ తర్వాత స్పైసెస్ ని ఫిల్టర్ చేస్తే మీ గోల్డెన్ స్పైస్ మిల్క్ రెడీ. ఈ స్పైసెస్ లో ఉండే వేడి మీ జీర్ణాశయాన్ని క్లియర్ చేస్తాయి. 

లేట్ నైట్ కాలక్షేపాలు మనేసి టైం కి పడుకోవడం మంచిది. మనం నిద్రపోతున్నప్పడు మనలోని సైనికులు వాటి పనిని బాగా ఎఫెసీఎంట్ గా చేసుకుంటాయి. మనం రోజంతా తిన్న మంచి పదార్దాలు వాటిని బాగా ఎఫిషియెంట్ గా వర్క్ చేయడానికి పనిచేస్తాయి. ఈ డైట్ మన బాడీలో ఒక ఆప్టిమమ్ టెంపరేచర్ క్రియేట్ చేయడం వల్ల కరోనాతో ఫైట్ చేయడం ఈజీ అవుతుంది. ఇంకా మీరు నాన్వెజ్ ఫుడ్స్, రిఫైన్డ్ సుగర్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్, రెఫ్రెజిరేటర్స్ ఫుడ్స్, ఫ్రైడ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల మన బాడీ కి అంత మంచిది కాదు. 

14 రోజుల పాటు ఈ డైట్ ని ఫాలో అయితే మీరు ఫాస్ట్ గా రికవర్ అవుతారు.  


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

ADVERTISEMENT