Sex Education Story 2025 సెక్స్ ... ( Sex ) ..!!! 🌿❤️❤️❤️🌿
ఇది చదివి ఏవైనా మార్పులు ఉంటే, సూచించగలరు. సేకరించిన విషయమే అయినా, ఎందుకో పంచుకోవాలనిపించి, ఇక్కడ ఈ వేదికలో పెడుతున్నా.
ఈ ఆర్టికల్ చదువుతున్నది ఆడవారైనా సరే దయచేసి స్కిప్ చేయకుండా చదవగలరని మనవి. ఎందుకంటే సెక్స్ అనేది బూతు కాదు. సెక్స్ గురించి బహిరంగంగా మాట్లాడడం తప్పు కాదు. 🥀❤️❤️❤️🥀
ప్రతి మనిషి తనకి ప్లెజర్ ఫీలింగ్ ఏదైతే ఇస్తుందో దానినే ఇష్టపడతాడు. పెయిన్ ఫీలింగ్ ఇచ్చేదానిని వ్యతిరేకిస్తాడు. ప్రపంచంలోని 99% మందికి సెక్స్ అనేది ప్లెజర్ ఫీలింగ్ ని ఇస్తుంది. 1% ఉన్న నపుంసకులకు తప్ప. ❤️
ఖుషి సినిమాలోని భూమికలాగా ప్రతీ ఒక్కరూ నాకు అమ్మ ఇష్టం, ప్రభాస్ ఇష్టం, చాక్లెట్ ఇష్టం, పెసరట్టు ఇష్టం అని చెపుతారే తప్ప, నాకు "సెక్స్" అంటే ఇష్టం అని ఒక్కరూ బహిరంగంగా ఒప్పుకోరు ఎందుకు...? 🥀🥀🥀
ఈ ప్రపంచానికి ప్రకృతి ఇచ్చిన గొప్ప వరమే సెక్స్ అని చెప్పుకోవచ్చు... దీని గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి... ❤️❤️❤️
జీవితంలో ఎప్పుడు పిజ్జా తినని వాడికి బర్గర్ ఇచ్చి ఇదే పిజ్జా అని చెప్పి తిను అంటే అతను నిజమేనేమో అని అదే తింటాడు. ఎందుకంటే పిజ్జా రుచి అతనికి తెలియదు కాబట్టి. అలాగే ప్రేమలోని మాధుర్యాన్ని రుచిచూడనివారు పెళ్ళి బంధాన్ని కొందరు ప్రేమగా భ్రమ పడుతూ ఉంటారు. భార్యాభర్తల మధ్య రోజూ ఉండే సహచర్యం వలన ఒక విధమైన బంధం ఏర్పడుతుంది. అది ప్రేమ కాదు. అది ప్రేమ అని భ్రమపడతారు. ఒక కుక్కని కొంతకాలం మనతోపాటు పెంచుకుంటే ఆ కుక్కతో కూడా మనకు మంచి సాన్నిహిత్యం ఏర్పడుతుంది. 💖💖💖💖
ప్రేమ అనేది అలా కాదు... అది పూర్తిగా ప్రత్యేకమైనది దాన్ని అనుభవించాలే కానీ మాటలతో చెప్పడం సాధ్యం కాదు.
ఇద్దరు గొప్ప ప్రేమికుల మధ్య జరిగే సెక్స్ అనేది చాలా గొప్పది... 💗💗
తల్లి బిడ్డల మధ్య ఎంత ప్రేమానుబంధం ఉంటుందో, అంతే ప్రేమ, అనుబంధం ఇద్దరు ప్రేమికుల మధ్య కూడా ఉంటే అప్పుడు అటువంటి ప్రేమికుల మధ్య కలయిక స్వర్గంతో సమానం.💖 అటువంటి ప్రేమ దొరకడం చాలా అదృష్టం. కొంతమందికి మాత్రమే అటువంటి అదృష్టం దొరుకుతుంది. 🥀
తల్లికి బిడ్డకి చాలా లోతైన అనుబంధం ఉంటుంది. ప్రియుడితో తన ప్రియురాలు అటువంటి లోతైన ప్రేమాఅనుబంధాన్ని పెంచుకోగలిగితే, అప్పుడు ఆ ప్రియుడు ఆమె ప్రేమకి పిల్లాడిలా మారిపోతాడు...💖💖💖
సెక్సువల్ డిజైర్ తో ఒక ప్రియుడు తన ప్రియురాలి వద్దకు వచ్చినప్పుడు ఆటోమాటిక్ గా అతని చేతులు ప్రియురాలి గుండెల(chest) మీదకు వెళతాయి. ఎందుకంటే బిడ్డకి గాఢమైన అనుబంధం తల్లి స్తనాలతోనే గనుక....
ప్రియురాలిపైన ప్రియుడికి గాఢమైన ప్రేమ పొంగిపొర్లితే, అతడు తన ప్రియురాలికి కొడుకైపోతాడు. 💗💗
అందుకే, సెక్సువల్ గా కలిసేటప్పుడు ప్రియురాలి చేతులు, ప్రియుడి తలని, అతని జుట్టుని సవరిస్తూ (నిమురుతూ) ఉంటాయి. అది కూడా తనకు తన బిడ్డకి సంబంధించిన జ్ఞాపకం...💖💖💖
కానీ దురదృష్టవశాత్తు, ఈ ప్రపంచంలో చాలా మందికి ఈ స్థాయి గురించి తెలియదు. ఈ స్థాయిలో జరిగే సెక్స్ లో వాళ్ళిద్దరికి అమోఘమైన భావప్రాప్తి కలుగుతుంది. సెక్స్ అనేది తప్పు అనే ఫీలింగ్ లో ఉండే ఇండియా లాంటి దేశాల్లో చాలామంది స్త్రీలు తమ జీవితంలో భావప్రాప్తిని పొందకుండానే చనిపోతున్నారు...!