Which is the best cooking oil in India | ఇండియాలో బెస్ట్ కుకింగ్ ఆయిల్ ఏది | Health Tips Telugu
ఆయిల్ ఇంపార్టెంట్ పాత్ర పోషిస్తుంది భారతీయ కుకింగ్ లో, కానీ మీరు ఎలాంటి కుకింగ్ ఆయిల్ ని ఉపయోగిస్తారు. మీరు సన్ ఫ్లవర్ ఆయిల్, గ్రౌండ్ నట్ ఆయిల్, లేదా ఆలివ్ ఆయిల్ ని ఉపయోగిస్తున్నారా. ఒకవేళ మీరు ఉపయోగిస్తున్నట్లైతే మీరు ఈ ఆర్టికల్ ని మొత్తం చదవండి. కుకింగ్ కోసం బెస్ట్ ఆయిల్ ని నేను మీకు తెలియజేస్తాను.
భారతీయ మార్కెట్ లో ఏ కుకింగ్ ఆయిల్ బెస్ట్ ( Which is the best cooking oil in India )
మన భారతీయులం వంట వండేటప్పుడు కుకింగ్ ఆయిల్ ని ఎక్కువగా ఉపయోగిస్తాం. అందుకే హెల్త్య్ ఆయిల్ ని ఉపయోగించడం చాలా ఇంపార్టెంట్. మీరు అదే అన్ హెల్త్య్ ఆయిల్స్ లో ప్రతిరోజు ఫుడ్ వండుతూ ఉంటే అప్పుడు అదే ఆయిల్ వెయిట్ గైన్, హార్ట్ బ్లాకేజ్, డయాబెటిస్ ఆఖరికి కాన్సర్ ని కూడా కలిగిస్తాయి. ఒకవేళ దేనిని మార్చుకుంటే హెల్త్ ఇంప్రూవ్ అవుతుందో అని నన్ను అడిగినట్లైతే మీరు వండుతున్న ఆయిల్స్ ని మార్చేయమని చెప్తాను.
రిఫైన్డ్ ఆయిల్స్:
చింతించాల్సిన విషయం ఏంటంటే భారతదేశంలో 90% కి పైగా ప్రజలు రిఫైన్డ్ ఆయిల్స్ తో వంట వండుతున్నారు. ఏదైతే సన్ ఫ్లవర్ ఆయిల్, రైస్ బ్రోయిన్, బ్రౌన్ నట్స్, సోయాబీన్ ఆయిల్ అని భారతీయ మార్కెట్లలో లభిస్తాయో అవి రిఫైన్డ్ ఆయిల్స్ అవుతాయి. కానీ రిఫైన్డ్ ఆయిల్ తో ప్రాబ్లమ్ ఏంటి. వినడానికి రిఫైన్డ్ అనేది బాగా సాఫిస్టికేటెడ్ గా ఉండొచ్చు. కానీ మెడికల్ టర్మ్స్ లో రిఫైన్డ్ ఆయిల్ అంటే బొయిల్డ్ ఆయిల్ అని, అవునండి పాడైపోయిన ఆయిల్ అని అర్ధం. రిఫైనింగ్ అనేది ఒక మల్టి స్టేజ్ ప్రాసెసింగ్. ముందుగా ఆయిల్ ని 200 డిగ్రీల కంటే ఎక్కువ టెంపరేచర్ వద్ద కెమికల్ సాలవెంట్, ఆఖరికి హెక్షీన్ గ్యాస్ ని ఉపయోగించి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఇంత హై టెంపరేచర్ వల్ల ఆయిల్ లో ఉన్న విటమిన్స్ మరియు మినరల్స్ ఆవిరి అయిపోతాయి. హెల్త్య్ ఫ్యాటీ యాసిడ్స్ విచ్చిన్నమవుతాయి. ఇంకా ట్రాన్స్ ఫాట్ గా తయారైపోతాయి. ప్రాసెస్ ఇక్కడితో అయిపోలేదు. ఆయిల్ ని మల్లి హై టెంపరచర్స్ వద్ద వేడి చేస్తారు. దాంతో ఆయిల్ యొక్క టేస్ట్ న్యూట్రలైజ్ అయ్యి, ఆయిల్ యొక్క సువాసన కనుమరుగు అవుతుంది. లాస్ట్ లో TVHT వంటి హార్స్ ప్రేజవేటివ్స్ మరియు డై మిథైల్స్ శిలాగ్జిన్స్ వంటి యాంటీ ఫామింగ్ అజెన్స్ ని ఎక్కువకాలం పాడవకుండా ఉండడానికి, ఇంకా వేడి చేసినప్పుడు నురగ రాకుండా ఉండడానికి యాడ్ చేస్తారు. ఆఖరికి ఏదైతే మిగులుతుందో అదే కలర్ లెస్, టేస్ట్ లెస్, ఆర్డర్ లెస్, న్యూట్రిషన్ లెస్ లిక్విడ్. ఆయిల్ యొక్క చిక్కదనం కూడా చాలా వరకు అంతరించిపోయి ఉంటుంది. ఈ సో కాల్డ్ హార్ట్ హెల్త్య్ రిఫైన్డ్ ఆయిల్స్ గా ప్యాక్ చేసి సేల్స్ చేస్తూ ఉంటారు.
అది ఏ ఆయిల్ అయినప్పటికీ ఒక్కసారి రిఫైనింగ్ ప్రాసెస్ ద్వారా వచ్చిందంటే దాని నాచ్చురల్ ప్రాపర్టీస్ అన్నింటిని వదిలేస్తుంది. హెల్త్య్ ఫ్యాట్స్ ట్రాన్స్ ఫాట్ గా కన్వర్ట్ అయిపోతాయి. బేసికల్లి ఆయిల్ మొత్తం పాడైపోతుంది.
ఈ మధ్యకాలంలో ప్రజలు రిఫైన్డ్ ఆయిల్ ని రోజుకి 3-4 సార్లు వంట వండుకోవడానికి ఉపయోగిస్తున్నారు. దీంతో లాంగ్ రన్ లో సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు. నేను చెప్పేది ఏంటంటే ఒకవేళ మీ కిచెన్ లో రిఫైన్డ్ ఆయిల్ ఉంటె దాన్ని నిర్మొహమాటంగా బయటపడేయండి.
ఎ ఆయిల్ ఉపయోగించాలి:
ఆలివ్ ఆయిల్ ఈ రోజుల్లో హెల్త్ కాన్సెస్ లో ఉన్న వాళ్ళు ఆలివ్ ఆయిల్ నే ఉపయోగిస్తున్నారు. యూరోపియన్ యూనియన్ యొక్క జబర్దస్త్ మార్కెటింగ్ వల్ల ఇండియన్ సూపర్ మర్కెట్స్ లో వివిధ రకాల ఆలివ్ ఆయిల్స్ లభిస్తున్నాయి. కానీ ఆలివ్ ఆయిల్ హెల్త్ నా, తప్పకుండా ఆలివ్ ఆయిల్ హెల్ది ఆయిల్స్ లో ఒకటి. నో డౌట్. కానీ భారతదేశం లో ఉంటూ నేను మిమ్మల్ని ఆలీవ్ ఆయిల్ ని ఉపయోగించమని రికమండ్ చేయను. దీనికి 3 కారణాలు ఉన్నాయి.
ఆలీవ్ ఆయిల్ |
1. ఆలీవ్ ఆయిల్ చాలా ఖరీదైనది. 1 లీటర్ ఆలీవ్ ఆయిల్ 1200 రూపాయల కన్నా ఎక్కువగా ఉండడం చేత ప్రతి రోజు ఆలీవ్ ఆయిల్ తో వంట వండడమనేది చాలా మందికి బడ్జెట్ లో ఉండదు.
2. ఆలీవ్ ఆయిల్ కి ఇంత పాపులారిటీ రావడం వల్ల దీని అడల్ట్రేషన్ పై కూడా చాలా కేసెస్ చూస్తున్నాం. కొన్ని టెస్ట్ ల ప్రకారం 60 నుండి 90% వరకు ఇంపోర్టెడ్ ఆలీవ్ ఆయిల్ కూడా అడల్ట్రేటెడ్ అని తేలింది.
3. అన్నింటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఆలీవ్ ఆయిల్ భారతీయ రెసిపీస్ తో అంతగా బ్లెండ్ అవదు. అంటే మీరు ఆలీవ్ ఆయిల్ తో ఆలు పరాటా చేస్తే ఎలాంటి టేస్ట్ వస్తుంది. మీరు పాస్తా, సలాడ్స్, మొదలైన స్పానిష్ లేదా మెడిటరేనియం డిషెస్ చేస్తున్నప్పుడు ఆలీవ్ ఆయిల్ చాలా మంచి ఆప్షన్. కానీ ఇండియన్ డిషెస్ కి నో.
రిఫైన్డ్ ఆయిల్ ఎందుకు ఇంత హానికరమో మనకు తెలిసింది. నేను భారతీయ కుకింగ్స్ కోసం ఆలీవ్ ఆయిల్ ని కూడా రికమండ్ చెయ్యట్లేదు. మరి భారతీయ మార్కెట్లో ఏదైనా ఆయిల్ ఉందా.. అది హెల్త్య్ గా ఉండి మనం చేసే డిషెస్ యొక్క ఫ్లేవర్స్ ని పెంచి మన జేబుకు చిల్లు పెట్టని ఆయిల్స్ ఉన్నాయా..
- కోల్డ్ ప్రెస్డ్ మరియు వుడ్ ప్రెస్డ్ నువ్వుల నూనె
- ఆవనూనె
- వేరుశనగ నూనె
- కొబ్బరి నూనెలు
ఈ నూనెలు మీకు బెస్ట్ ఛాయిస్. రిఫైన్డ్ కాదు, కేవలం కోల్డ్ ప్రెస్డ్ లేదా వుడ్ ప్రెస్డ్ లేదా మన లాంగ్వేజ్ లో కట్టెగానుగా నూనె అని అంటూ ఉంటామో అదే ఇండియన్ కుకింగ్ కోసం బెస్ట్. కోల్డ్ ప్రెసింగ్ అనేది ఒక ఎంసియన్ టెక్నీక్. దీంట్లో సీడ్స్ నుండి ఆయిల్ తీయడానికి హీట్ ని ఉపయోగించరు. ఇందులో విటమిన్స్ మరియు మినరల్స్ కోల్పోకపోవడమే కాకుండా ఆయిల్ యొక్క సువాసన మరియు ఫ్లేవర్ కూడా అలాగే ఉంటుంది. ఈ టెక్నీక్ లో ఆయిల్ ని తీయడానికి బెస్ట్ క్వాలిటీ సీడ్స్ ని ఉపయోగిస్తారు. అందుకే వచ్చిన ఆయిల్ కూడా హై క్వాలిటీ తో ఉంటుంది. ఇంకా ఈ ఆయిల్స్ యొక్క స్మోకింగ్ పాయింట్ కూడా ఎక్కువగా ఉండటం చేత వీటిని డీప్ ఫ్రైయింగ్ లేదా సాలో ఫ్రైయింగ్ కి కూడా ఉపయోగించవచ్చు. ఏ ఆయిల్ కి అయినా స్మోకింగ్ పాయింట్ అంటే ఏ టెంపరేచర్ వద్ద అయితే ఆయిల్ లోని ఫ్యాటీ యాసిడ్స్, బాండ్స్ బ్రేక్ అయ్యి ఆయిల్ పాడైపోతుందో అదే.
కోకోనట్ ఆయిల్ యొక్క కాంట్రవర్సీ గురించి తెలుసుకుందాం:
కొన్ని సంవత్సరాల క్రితం రిఫైన్డ్ ఆయిల్స్ కంపెనీస్ ద్వారా కోకోనట్ ఆయిల్స్ కి ఎగైనెస్ట్ గా ఒక పెద్ద మార్కెటింగ్ కాంపైన్ లాంచ్ అయింది. వారు చెప్పేది ఏంటంటే కోకోనట్ ఆయిల్ లో షాచ్చురేటెడ్ ఫ్యాట్స్ అధికంగా ఉండటం చేత ఇది అన్ హెల్త్య్ అని, కానీ రీసెర్చ్ ద్వారా తేలిందేంటంటే కోకోనట్ ఆయిల్స్ లో షాచ్చురేటెడ్ ఫ్యాట్స్ అధికంగా ఉంటాయని ఇది కచ్చితంగా నిజం. కానీ ఒక స్పెషల్ టైప్ షాచ్చురేటెడ్ ఫ్యాట్స్ వీటినే మీడియం చేంజ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటారు. ఇదే మీడియం చేంజ్ ఫ్యాటీ యాసిడ్స్ హ్యూమన్ బాడీ కి హెల్త్య్ అంటారు. ఇప్పుడు ప్రపంచంలోనే హెల్త్యెస్ట్ ఫుడ్స్ లో కోకోనట్ ఆయిల్ కూడా ఒకటి అని 1500 కంటే ఎక్కువ రిసెర్చర్స్ ప్రూవ్ చేయడం జరిగింది. కేరళ మరియు తమిళనాడులో అయితే పూర్వకాలం నుండి ప్రజలు కోకోనట్ ఆయిల్ ని ఉపయోగిస్తూ వస్తున్నారు. ఇంకా వాళ్ళ బ్రెయిన్ అండ్ హార్ట్స్ చాలా హెల్త్య్ అని సర్వ్ లు చెప్తున్నాయి.
ఇంకొక కాంట్రవర్సీ అయింది ఆవనూనె కోసం:
ఆవనూనెలో 47% యురుసిక్ యాసిడ్ ఉందని దీన్ని కూడా టార్గెట్ చేసారు. USA, కెనడా, మరియు యూరప్ లలో అయితే దీన్ని తినడం కూడా బాన్ చేసారు. ఈ బాన్ యొక్క రీసన్ ఏంటంటే లాబరేటరీలో ఎలుకలపైనా చేసిన ప్రయోగాలే. ఈ ఎలుకలకు చాలా హై క్వాంటిటీలో ఆవనూనెను త్రాగించడం వల్ల వాటి హార్ట్స్ లో ప్రాబ్లమ్స్ ని కనిపెట్టారు. కానీ హుమన్స్ లో ఇప్పటికి ఆవనూనె వల్ల ఎలాంటి హార్మ్ఫుల్ ఎఫెట్స్ కనిపించలేదు. మస్టర్డ్ ఆయిల్ ని ఉత్తర భారతదేశంలోనూ బాంగ్లాదేశ్, చైనా, కొరియాలలో కూడా పూర్వకాలం నుండి ఉపయోగిస్తున్నారు. ఆఖరికి ఎమ్స్ లోని డాక్టర్స్ దీన్ని ఒక స్టడీస్ లో వేరే ఆయిల్స్, ఇంక్లూడింగ్ ఆలివ్ ఆయిల్స్ తో కూడా కంపేర్ చేసారు. ఆవనూనెలో ఒమేగా3, మరియు ఒమేగా6 రేషియో అన్నిటికన్నా బెటర్ అని అప్పుడు తెలిసింది. ఇదే దీన్ని హార్ట్ హెల్త్య్ గా చేసింది. ఇంకా దీని స్మోకింగ్ పాయింట్ కూడా చాలా హై వల్ల దీన్ని డీప్ ఫ్రైయింగ్ కి కూడా ఉపయోగిస్తూ ఉంటారు.
కట్టెగానుగ ఆవనూనె భారతీయ మార్కెట్లో అవైలబుల్ గా ఉంది. ఇంకా ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా. భారత్ లో ఉంటూ ఈ నాలుగింటిలో నుండి ఏ ఆయిల్ ని అయినా ఉపయోగించుకోవచ్చు. అసలైతే మనం ఈ ఆయిల్స్ నే ఉపయోగిస్తూ ఉన్నాం. కానీ కొన్ని విదేశీ మార్కెటింగ్ కాంపైన్స్ వల్ల మనం ఈ ఆయిల్స్ ని ఆపేసి రిఫైన్డ్ ఆయిల్స్, ఆలివ్ ఆయిల్ ని ఉపయోగించడం మొదలు పెట్టాము. అందుకే మార్కెటింగ్ కాంపైన్స్ వల్ల ఎంత బ్రెయిన్ వాషింగ్ ఉంటుందో మీరు అర్ధం చేసుకోండి.
భారత్ లో వంట వండుకోవడానికి ఏ ఆయిల్ ఉపయోగించాలనేది మీరు ఉండే రీజియన్ ని బట్టి ఉంటుంది. కేరళ, తమిళనాడు నుండి అయితే కోకోనట్ ఆయిల్, ఆంధ్ర అండ్ రాజస్థాన్ లో అయితే నువ్వుల నూనె, నార్త్ అంది ఈస్ట్ ఇండియాలో ఆవనూనె సెంట్రల్ ఇండియా అండ్ గుజరాత్ లో వేరుశనగ నూనెలను ఎక్కువగా ఉపయోగిస్తారు. మీరు శ్రద్దగా గమనిస్తే ఈ ఆయిల్స్ రీజియన్స్ యొక్క క్లైమేట్స్ కి సూట్ అవడమే కాకుండా ఇక్కడ లోకల్ డిషెస్ యొక్క ఫ్లేవర్ ని కూడా పెంచుతాయి.
నెయ్యి:
అన్ని ఆయిల్స్ లో కల్లా నెయ్యికి ఎక్కువ స్మోకింగ్ పాయింట్స్ ఉండటం చేత ఇది అన్ని రకాల వంటలకి, ఆఖరికి డీప్ ఫ్రైయింగ్ కి కూడా బెస్ట్. ఏ ఆయిల్ ని అయినా ఒక్కసారి ఉపయోగించాక రెండవసారి ఉపయోగించకూడదని మీకు తెలుసా! కానీ నెయ్యి అలాంటిది కాదు. నెయ్యి ఎలాంటి ఆయిల్ అంటే మీరు డీప్ ఫ్రై చేసాక కూడా మల్లి ఉపయోగించవచ్చు. నెయ్యి వల్ల లావైపోతాం, ఇది కొలెస్ట్రాల్ పెంచుతుందని మీరు ఆలోచిస్తున్నారా! అమెరికాలో నెయ్యి ని క్లారిఫైడ్ బటర్ అనే పేరుతో ప్రీమియం కుకింగ్ ఆయిల్స్ లీస్టులో పెట్టారు. అక్కడి డాక్టర్స్ కాపీ లో 2-3 స్పూనుల నెయ్యిని యాడ్ చేసుకొని త్రాగమని సలహా కూడా ఇస్తున్నారు. కానీ నెయ్యి ఒక్క డౌన్ సైడ్ ఏంటంటే ప్రతిరోజు నెయ్యి తో వంట వండడమనేది కొంతమంది ఎఫర్ట్ చేయలేకపోవచ్చు. కానీ ఎఫర్ట్ చేయగలిగితే నో ప్రాబ్లమ్. నేను నెయ్యి అంటున్నానంటే నా ఉద్దేశం దేశి ఆవు నెయ్యి మంచిది, జెర్సీ కాదు. మీరు గేదె నెయ్యి ని కూడా ఉపయోగించుకోవచ్చు.
"నా ప్రకారం వంట వండటానికి రిఫైండ్ ఆయిల్స్ అన్నిటికన్నా వెస్ట్. వీటిని బాన్ చేసేయడం మంచిది. ఆలీవ్ ఆయిల్ హెల్త్య్ అయినప్పటికీ ఇండియన్ స్టైల్ ఆఫ్ కుకింగ్ కి ఇది సూటేడ్ కాదు. ఇంకా కాస్లీ కూడా. ఇండియన్ కుకింగ్ కోసం నువ్వులు, అవా, వేరుశనగ మరియు కొబ్బరి యొక్క కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ బెస్ట్. నెయ్యి ఎక్స్పెన్సివ్ అయినప్పటికీ అన్నిరకాల వంటలకి హెల్త్య్. అందుకే ఈ రోజు నుండి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ని ఉపయోగించడం మొదలుపెట్టండి. ఎందుకంటే హెల్త్య్ లైఫ్ స్టైల్ కి మారడానికి ఇది మీకు ఈజీఎస్ట్ స్టెప్ అవచ్చు.
ఒకవేళ ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ఫ్ బుల్ గా అనిపిస్తే మా HEALTH TIPS TELUGU.COM వెబ్సైట్ ని డైలీ ఫాలో అవుతూ ఉండండి మీ కోసం మంచి మంచి హెల్త్ టిప్స్, ఫిట్నెస్ టిప్స్, బ్యూటీ టిప్స్ ఆయుర్వేదానికి సంబందించిన విషయాలను తెలియజేయడం జరుగుతుంది. థాంక్యూ !